RR: ప్లైవుడ్ డోర్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తా పడిన ఘటన షాబాద్ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. నవజీవన్ హైస్కూల్ సమీపంలో డీసీఎం అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
తెలంగాణ
అదుపుతప్పి డీసీఎం బోల్తా


