హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

KMR: జిల్లాలో గడిచిన 24గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను TGDPS అధికారులు వెల్లడించారు. రామారెడ్డి 24.3mm, దోమకొండ 12.8, IDOC(కామారెడ్డి) 12.5, పాతరాజంపేట, లింగంపేట 11.5, గాంధారి 11.3, నాగిరెడ్డిపేట, లచ్చపేట 9, ఎల్పుగొండ 7, బీబీపేట 6.5, ఆల్గొండ 6.3, తాడ్వాయి 3.8, సర్వాపూర్ 3.3, మగ్దూంపూర్ 3, హాసన్ పల్లి 2.5mmల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.