హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లా కలెక్టర్ ఫోర్జరీ.. బ్యాంక్ మేనేజర్ అరెస్ట్

SRPT: జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజర్ రఘు ప్రసాద్ ఆర్థిక లావాదేవీల్లో కలెక్టర్, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్యల జాయింట్ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సంతకాలను ఫోర్జరీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఈ నెల 16న చివ్వెంల PSలో కేసు నమోదైంది. పోలీసులు బ్యాంక్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.