హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం వివరాలు

KMR: నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం మంగళవారం ఉ. 6 గంటలకు 1400.84 అడుగులకు (12.284 టీఎంసీలు) చేరింది. గతేడాది ఇదే సమయానికి 1403.28 అడుగులు (15.364 టీఎంసీలు) నిల్వ ఉంది. ప్రస్తుతం 467 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఆవిరి రూపంలో 200 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. అలాగే సింగీతం రిజర్వాయర్ నీటిమట్టం 415.600 మీటర్లుగా ఉంది.