AKP: రావికమతం మండలం కొవ్వుగుంట పంచాయతీ బుడ్డిబంద గ్రామంలో ఉపాధి పనులు కల్పించాలని ఆదివాసీలు కంచాలు పట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రామంలో 56 కుటుంబాలు జీవిస్తున్నాయని, పెద్దేరు రిజర్వాయర్ నీరు అందక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వి-బీ గ్రామ-జీ పథకం కింద పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉపాధి పనుల కోసం వినూత్న నిరసన


