హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ

SRCL: రాష్ట్ర ఎన్నికల సంఘం సార్ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిందని చందుర్తి తాహసీల్దార్ భూపతి సోమవారం తెలిపారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. ఓటు తొలగింపు పై అభ్యంతరాలు ఉన్నవారు తమ అభ్యంతరాలను సమర్పించవచ్చని పేర్కొన్నారు.