హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ

HYD: తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నేడు సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పాపన్న గౌడ్‌ అభిమానులు హాజరుకానున్నారు.