NZB: ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామానికి లైన్‌మెన్ నియమించాలని కోరుతూ ఈ నెల 11న గ్రామ ఉపసర్పంచ్ మూడ్ దయానంద్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు గ్రామానికి లైన్‌మెన్‌ను కేటాయించనున్నట్లు ఆర్మూర్ డివిజనల్ ఇంజినీర్ తెలిపారు. రానున్న బదిలీలు, పోస్టింగ్ల ప్రక్రియలో సిబ్బంది అందుబాటును బట్టి లైన్‌మెన్‌ను నియమించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
బట్టాపూర్‌కు లైన్‌మెన్ నియామకం


