SRD: జిల్లాలోని కంది పరిధిలో ఐఐటీ హైదరాబాద్‌లో ఎలాన్ అండ్ ఎన్‌విజన్ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ ప్రాథమిక అంశాలపై రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు యూన్‌స్టాప్ ఆన్‌లైన్ వేదిక ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఐఐటీహెచ్ అధికారులు తెలిపారు.
తెలంగాణ
AI, సైబర్ సెక్యూరిటీపై అవగాహనకు వర్క్‌షాప్


