KRNL: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి నీటిమట్టం 1629.91 అడుగులకు చేరింది. 105.788 టీఎంసీల సామర్థ్యానికి గాను 93.723 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 15,750 క్యూసెక్కులు కాగా, కాల్వలకు 8,264, నదికి 1,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తుంగభద్రకు పెరుగుతున్న వరద!


