హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

NLG: నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 163.8842 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి 40,414 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 7,204 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 527 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు.