హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా TDP కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డికి నిరాశేనా?

ATP: గవర్నర్ కోటాలో ఖాళీ అయిన MLC స్థానాన్ని అనంతపురానికి చెందిన రమాదేవికి కేటాయించనున్నట్లు సమాచారం. తొలుత ఈ స్థానాన్ని జిల్లా TDP కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డికి ఇస్తారని ప్రచారం జరిగింది. గతంలో రాజ్యసభ సీటు దక్కకపోవడంతో, ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని భావించారు. కాగా, బీసీ కోటాలో రమాదేవి వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు ఆమె వర్గీయులు HIT TVకి తెలిపారు.