హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి ఆలయ ఆదాయ వివరాలు

BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆదాయం సోమవారం రూ.21,53,566 సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో VIP దర్శనాలతో రూ.4,18,050, బ్రేక్ దర్శనాలతో రూ.1,91,400, ప్రధాన బుకింగ్‌తో రూ.1,08,500, అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.5,74,230, కార్ పార్కింగ్‌తో రూ.4 లక్షలు, వ్రతాలతో రూ.1,49,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు.