హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దుకాణంలో అగ్నిప్రమాదం..!

MDK: నర్సాపూర్-సంగారెడ్డి రహదారిలోని ఒక మూసివున్న షాప్‌లో మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. లోపలి నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కౌన్సిలర్ శ్రీకాంత్ ప్రమాద స్థలాన్ని పరిశీలించగా, వివరాలు తెలియాల్సి ఉంది.