హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్డులపై రాజకీయ నేతల ఫోటోలు తొలగించాలి'

MBNR: డిజిటల్ రేషన్ కార్డులపై రాజకీయ నేతల ఫోటోలు ఎందుకని బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా రాష్ట్ర లోగో మారదని, సంక్షేమ పథకాల కార్డులపై రాజకీయ నేతల ఫోటోలు కాకుండా ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను రాజకీయ ప్రచారానికి వాడటం తగదన్నారు.