MHBD: తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా కేసముద్రం మండలం బిచ్చా నాయక్ తండా సర్పంచ్ వాంకుడోత్ రవి నాయక్‌ను నియమించారు. ఈ మేరకు సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రవి నాయక్ మాట్లాడుతూ... జిల్లాలో ఉన్న సర్పంచుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ
సర్పంచ్‌ల JAC జిల్లా అధ్యక్షుడిగా రవి నాయక్


