హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సన్నరకం వరి సాగుకు బోనస్'

NGKL: వానాకాలం సీజన్‌లో సన్నరకం వరి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించనున్నట్లు బల్మూర్ మండల ఏవో కావేటి నరేష్తెలిపారు. అయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన సన్నరకం వరి వంగడాలను సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా అంతర్జాలంలో నమోదు చేసుకోవాలని సూచించారు. BPT-5204, ANR-15048, HMT సోనా, జై శ్రీరామ్, KNM-1638 గుర్తింపులో ఉన్నాయని తెలిపారు.