VZM: ముంగినాపల్లి, కుమిలి మార్గంలోని ఆర్ అండ్ బీ రహదారిపై పశువులు సంచరిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊడికలపేట, బేతనాపల్లి ప్రాంతాల్లో రాత్రివేళల్లో రహదారిపై పశువులు ఉండటంతో వాటిని గమనించలేక ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులు రహదారిపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై పశువులు.. వాహనదారులకు ఇబ్బందులు


