హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాలయంలో తూర్పు ద్వారం నుంచే దర్శనాలు

BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో తూర్పు ద్వారం వైపు నుంచే భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. రూ.200 కోట్లతో  విస్తరణ పనుల్లో భాగంగా ప్రాకారాల నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.  పడమర, దక్షిణం దిక్కుల నుంచి దర్శనాలు రద్దు చేశారు. ఇప్పటికే ఉత్తరద్వారం కూల్చివేశారు. తూర్పు వైపు నుంచే దర్శనం కల్పించేందుకు ప్రత్యేకంగా మెట్లను నిర్మించి, క్యూలైన్లు ఏర్పాటు చేశారు.