NZB: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మంగళవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1079.60 అడుగులు, నీటి నిల్వ 43.967 టీఎంసీలుగా నమోదైంది. గత 24 గంటల్లో 2,315 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,013 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 33.688 టీఎంసీల ఇన్‌ఫ్లో, 5.877 టీఎంసీల ఔట్‌ఫ్లో నమోదైంది.
తెలంగాణ
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 43.967 టీఎంసీల నీరు


