SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద అన్నపూర్ణ రిజర్వాయర్‌లో మంగళవారం ఉదయం 6 గంటలకు 1.527 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. పూర్తి సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా, నీటిమట్టం 389.02 మీటర్లుగా ఉంది. రిజర్వాయర్‌లోకి క్యాచ్‌మెంట్ ప్రాంతం నుంచి 33 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం నీటి విడుదల లేదు. పంప్‌హౌస్‌లో పంపులు పనిచేయడం లేదన్నారు.
తెలంగాణ
అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.527 టీఎంసీల నీటి నిల్వ


