హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలో వ్యక్తి అనుమానాస్పద మృతి

VZM: బొబ్బిలి పాత కోర్టు ఎదురుగా నాగేశ్వరరావు టింబర్ డిపో సమీపంలోని కాలువలో తారకరామ కాలనీకి చెందిన సంకిలి లక్ష్మణ మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.