NZB: ఎంపీడీవో కార్యాలయ ప్రహరీ గోడ నేలకు ఒరిగే స్థితిలో ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాలు, ఈదురుగాలులు వస్తే గోడ కూలిపోయే ప్రమాదం ఉందని, కార్యాలయ బోర్డు సైతం ఓ వైపు వంగిపోయి పట్టించుకునే నాథుడే లేడని వారు పేర్కొన్నారు. నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే కార్యాలయం కావడంతో ప్రహరీ గోడతో పాటు బోర్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ప్రమాదకరంగా ఎంపీడీవో కార్యాలయ ప్రహరీగోడ.!


