GNTR: భర్తకు కిడ్నీలు పాడై పోతే ఆయన్ని బతికించుకోవడానికి ఆ వృద్ధురాలు అప్పు చేసి వైద్యం చేయించారు. అయినా ప్రాణాలు దక్కలేదు. తీసుకున్న అప్పు కట్టినా వడ్డీ వ్యాపారి ఇల్లు ఆక్రమించి బెదిరిస్తున్నాడని నల్లపాడుకు చెందిన కుమారి కోడలు అంజమ్మతో కలిసి సోమవారం పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఏఎస్పీ విచారించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అప్పు చేసి భర్తకు చికిత్స


