SKLM: కోటబొమ్మాళి మండలం కురుడు బీసీ వసతిగృహానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి చెరువులో పడి మృతి చెందడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత మంగళవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని విచారణ చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థి మృతి పై మంత్రి దిగ్భ్రాంతి


