TPT: వెంకటగిరి(M) పంజాం దగ్గర అడవిలో జరిగిన దాడిలో 9 మందిని అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తికి చెందిన గిరి ప్రస్తుతం వెంకటగిరిలో ఉంటున్నాడు. అతనికి నరసరావుపేటకు చెందిన సూర్యతేజతో పాత గొడవలు ఉన్నాయి. ఈక్రమంలో సూర్యతేజ అమ్మాయి పేరుతో ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసి గిరిని ట్రాప్ చేశాడు. పథకం ప్రకారం అడవిలోకి పిలిపించి సూర్యతేజ కర్రలతో దాడి చేయించాడు.
ఆంధ్రప్రదేశ్
అమ్మాయి పేరుతో ట్రాప్ చేసి..!


