KDP: ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో సభా నిర్వహణ కోసం ప్యానల్ స్పీకర్లను సభాపతి ప్రకటించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు ప్యానల్ స్పీకర్లు సభను నిర్వహిస్తారు. ప్యానల్ స్పీకర్లుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, దాసరి సుధ, మండలి బుద్ధప్రసాద్, కోళ్ల లలితకుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజును నియమించారు.
ఆంధ్రప్రదేశ్
ప్యానల్ స్పీకర్లుగా ఎమ్మెల్యేలు


