హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనధికారిక బుక్‌కీపర్‌పై సభ్యుల ఆందోళన

NGKL: తాడూరు(M) సిరసవాడ గ్రామంలోని మహిళా సమైక్య సంఘం -1 లో అనధికారికంగా బుక్ కీపర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ పట్ల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘంలోని సభ్యుల వద్ద అక్రమ వసూళ్లు పాల్పడుతున్నదని నెలవారి లెక్కల్లో అవకతవకలు ఉన్నాయని, ఆమెకు రాజకీయ నేపథ్యం ఉందని సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆమెను విధుల్లోంచి తొలగించాలన్నారు.