హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోకలి బండతో భార్యను హత్య చేసిన భర్త

GNTR: భార్యను భర్త రోకలి బండతో కొట్టి హత్య చేసినట్లు DSP చంద్రశేఖర్ వెల్లడించారు. అనంతపురంలోని ఎల్లమ్మ కాలనీలో శాంతిని రోకలితో కొట్టి చంపిన భర్త మహేశ్‌ను అరెస్టు చేశామన్నారు. కొత్తచెరువు(M) పోతులకుంటకు చెందిన మహేశ్‌, గుంటూరుకు చెందిన శాంతిని ఇటీవల శ్రీశైలంలో వివాహం చేసుకొన్నాడని తెలిపారు. ఈ క్రమంలో అతను ఆమెతో గొడవపడి రోకలి బండతో మోది హత్య చేశాడన్నారు.