హైదరాబాద్: 28°C
తెలంగాణ

అబిడ్స్ ఇస్కాన్‌కు నేటితో 50 ఏళ్లు

HYD: అబిడ్స్ ఇస్కాన్ ఆలయానికి నేటితో 50ఏళ్లు పూర్తయ్యాయి. వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాదులు 1972లో HYDకు వచ్చి భగవద్గీతపై ప్రవచనాలు చేశారు. 1973లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, 1976 ఆగస్టు 18న జన్మాష్టమి రోజున రాధా మదన్మోహన్ ఆలయాన్ని ప్రారంభించారు. ఆలయంలో రాధా మదన్మోహన్, గౌర-నితై, జగన్నాథ, సుభద్ర, బలరామ విగ్రహాలను ప్రతిష్ఠించారు.