ASF: ఆసిఫాబాద్ మండలం కోసర నుంచి శేఖన్‌గొంది గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై వంతెన పక్కభాగం కూలిపోయింది. దీంతో వంతెనపై నుంచి రాకపోకలు సాగించే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వంతెన ఎప్పుడు పూర్తిగా కూలిపోతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వంతెనకు మరమ్మతులు చేపట్టి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: కూలిన వంతెన.. ఆందోళనలో వాహనదారులు


