MBNR: జిల్లా అడ్వకేట్ సొసైటీ అధ్యక్షుడిగా హన్వాడ మండల కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది కరుణాకర్ గౌడ్ ఎన్నికయ్యారు. జిల్లా న్యాయవాదులంతా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కొండయ్య సమక్షంలో ఈ ఎన్నికను నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా సతీష్ కులకర్ణి, ఉపాధ్యక్షుడిగా వెంకటరామ శర్మ ఎన్నికయ్యారు.
తెలంగాణ
అడ్వకేట్స్ సొసైటీ అధ్యక్షుడిగా కరుణాకర్ గౌడ్


