శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. మానవ్ సుతార్ 4వికెట్లు, జడేజా 3వికెట్లతో రాణించారు. ఆట అనంతరం సుతార్ మాట్లాడుతూ.. బంతి ఆటంతా బాగా స్పిన్ అయ్యిందని చెప్పాడు. శ్రీలంక బ్యాటర్లు రెండో సెషన్‌లో అద్భుతంగా ఆడారని తెలిపాడు. కొన్ని అంపైర్ నిర్ణయాలు తమకు నష్టం చేసి, శ్రీలంకకు అనుకూలంగా మారాయన్నారు.
క్రీడలు
అంపైర్ల నిర్ణయాలు శ్రీలంకకు కలిసొచ్చాయి: మానవ్ సుతార్


