HYD: హైదరాబాద్ మెట్రోకు 60 కొత్త కోచ్‌లు రానున్నాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వీటిని బీఈఎంఎల్ తయారు చేయనున్నట్లు సమాచారం. ఒక్కో కోచ్‌కు రూ.20 కోట్లు, మొత్తం రూ.1,200 కోట్ల వ్యయం అంచనా. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు సమకూర్చనుండగా, కొనుగోలు ప్రక్రియలో డీఎంఆర్‌సీ కన్సల్టెంట్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
తెలంగాణ
హైదరాబాద్ మెట్రోకు 60 కొత్త కోచ్‌లు


