WGL: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించిన నేపథ్యంలో నర్సంపేటలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసిన పోలీసుల మోహరింపుతో పట్టణం కర్ఫ్యూను తలపిస్తోంది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, ఆసుపత్రి పరిసరాల్లో బలగాలను మోహరించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
తెలంగాణ
VIDEO: పోలీసుల పహారాలో నర్సంపేట


