హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకటేశ్వర స్వామికి బంగారు హారం

VSP: కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి జిల్లాకి చెందిన భక్తులు రూ.71.94 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. మైత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధినేతలు తెల్ల శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతులు సుమారు 463 గ్రాముల బరువున్న ఈ హారాన్ని అందజేశారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ స్వర్ణ హారాన్ని స్వామివారికి అలంకరించారు.