హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాహన తనిఖీలు.. సీజ్ చేసిన పోలీసులు

NLR: గుడ్లూరు మండలం, పొట్లూరులో సీఐ రమేష్ ఆధ్వర్యంలో 20 మంది సిబ్బందితో మంగళవారం పోలీసులు తనిఖీలు చేశారు. ప్రతి ఇంటిని పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని దాదాపుగా 35 వాహనాలను సీజ్ చేశారు. అనంతరం నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.