హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆస్తి తగాదాలో ఇద్దరు అరెస్ట్

అన్నమయ్య: దాడి కేసులో ముద్దాయిలను అరెస్టు చేశామని ఎస్సై జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎగువ లింగాలకు చెందిన నాగప్రసాద్, రామచంద్రుడు మధ్య ఆస్తి విషయమై గత కొంతకాలంగా స్వల్ప ఘర్షణలు జరుగుతుండేవన్నారు. నాగప్రసాద్, రవితేజలు రామచంద్రుడు ఇంటిపై వేడకొడళ్లతో దాడి చేయగా రామచంద్రుడు, చంద్రావతిలకు గాయాలయ్యాయన్నారు.