NGKL: జిల్లా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ఎన్నికలు సోమవారం అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించారు. సబ్‌డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. కానిస్టేబుల్ ముద్దరి రమేశ్‌యాదవ్ ప్రథమ, కానిస్టేబుల్ హరి ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ఎన్నికైన వారిని సీఐ నాగరాజు, ఎస్సై నరేశ్ అభినందించారు.
తెలంగాణ
పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు


