ASR: జిల్లాలోని హుకుంపేట మండలంలోని వర్షాలకు సువ్వపాడు, ఒంటిపాక, దుందుడుకు, గుంబాలమ్మ సహా పలు జలపాతాలు జాలువారుతున్నాయి. భారీ రాతి కొండల నుంచి జాలువారే ఈ జలధారల సుందర దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో కట్టిపడేస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులను ఈ జలపాతాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జాలువారుతున్న జలపాతాలు


