MBNR: జడ్చర్ల షాపింగ్ కాంప్లెక్స్‌లోని దుకాణాలకు పునఃటెండర్ నిర్వహించి అర్హులకు కేటాయించాలని జయపాల్ కోరారు. 20 ఏళ్లుగా కొందరే దుకాణాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం ఎంఆర్ఓ, ఎంపీడీఓలకు వినతిపత్రం అందజేశారు. పునఃటెండర్ నిర్వహించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని జయపాల్ హెచ్చరించారు.
తెలంగాణ
షాపులకు పునఃటెండర్ నిర్వహించాలి...!


