VKB: పూడూరు కస్తూర్భాగాంధీ విద్యాలయంలో పనిచేసేందుకు అధ్యాపకుల నియామాకాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు MEO సాయిరెడ్డి, ప్రన్సిపల్ ఫాతిమాలు తెలిపారు. PGCRT గణితం, కెమిస్ట్రీ, ఫిజిక్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటితో పాటు రెండు వంట మనిషి, ఒక వాచ్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
అధ్యాపకుల నియామాకాలకు దరఖాస్తులు


