NGKL: జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 6,18,592 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదలైందని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య తగ్గగా, పోలింగ్ కేంద్రాలు 880 నుండి 910కి పెరిగాయి. నాగర్ కర్నూల్‌లో 2,02,405 మంది, అచ్చంపేటలో 2,08,589, కొల్లాపూర్‌లో 2,07,598 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
తెలంగాణ
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల


