GDWL: జూరాల ఎగువ ప్రాంతం నుంచి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ఎగువ ప్రాజెక్టు నుంచి 39,924 క్యూసెక్కుల వరద కొనసాగుతుందన్నారు. ప్రాజెక్టులో 9.657 TMC నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.31 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్లు ఉందని తెలిపారు. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 43,477 వేల క్యూసెక్కులు ఉందన్నారు.
తెలంగాణ
జూరాలకు పెరుగుతున్న వరద ప్రవాహం


