హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు

GDWL: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మండల స్థాయి ప్రజావాణికి సోమవారం మంచి స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు 93 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి మరో 41 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు.