హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టులో 15.30 TMCల నీరు

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో మంగళవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 146.17 మీటర్లుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా,ప్రస్తుతం 15.3021 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 2,608 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, HMWSకు 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గేట్లు మూసి ఉన్నాయని పేర్కొన్నారు.