NTR: నందిగామ మున్సిపాలిటీ 3వ వార్డులోని కారం మిల్లు నుండి జెండా చెట్టు రహదారిలో 10-15 ఊరకుక్కలు గుంపులుగా స్వైరవిహారం చేస్తున్నాయి. ఇవి బాటసారులపై, చిన్నపిల్లలపై దాడి చేస్తూ, ద్విచక్ర వాహనాల సీట్లను కోరికి పాడుచేస్తున్నాయి. పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కుక్కల స్వైరవిహారం ప్రజల భయాందోళన


