కృష్ణా: ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ గన్నవరం పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో ఈ నెల 19వ తేదీ ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నవీన్ అన్నారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొని, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. కావున నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 19వ తేదీన జాబ్ మేళా


