SRPT: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకుందాం. మొఘల్ నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా అణగారిన వర్గాలను ఏకం చేసి పోరాడిన పాపన్న, భువనగిరి, కొలనుపాక కోటలను స్వాధీనం చేసుకుని బలమైన స్థావరాలుగా తీర్చిదిద్దారు. ఆయన పోరాటం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.
తెలంగాణ
నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి


