హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఊట్కూర్ ఆసుపత్రికి అంబులెన్స్ అవసరం'

NRPT: ఊట్కూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవసర అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఎంపీజే జిల్లా అధ్యక్షుడు కాజీమ్ హుస్సేన్ మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. ఆసుపత్రిని సందర్శించిన నాయకులు వైద్య సేవలు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అత్యవసర రోగుల తరలింపునకు అంబులెన్స్, మందుల కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.